Posted on No Comments 9TH CLASS TELUGU CHAPTER-8 చూడడమనే కళ Welcome to your 9TH CLASS TELUGU CHAPTER-8 చూడడమనే కళ Full Name Email Phone Number Location 1. గురువుల పట్ల గౌరవం కలిగి ఉండాలి – (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి)ఎ) గారవంబి) గరువంసి) గర్వండి) కావరం1234 2. పెద్దలను గారవముగా చూడాలి. (ప్రకృతి పదాన్ని గుర్తించండి.) ఎ) గౌరవముబి) గర్వముసి) గార్వండి) గరువము1234 3. ఆహా ! ఎంత బాగుందో. (ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి) , ఎ) విధ్యర్ధకంబి) ఆశ్చర్యార్ధకంసి) అనుమత్యర్థకండి) నిషేధార్థకం134 4. ఆయన వస్తాడో రాడో ! (ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి) ఎ) సంభావనార్థక వాక్యంబి) హేత్వర్థక వాక్యంసి) సామర్థ్యార్థకండి) సందేహార్థకం1234 5. “పరీక్షలు రాయడం.” (అనుమత్యర్థకం గుర్తించండి) , ఎ) పరీక్షలు రాయవచ్చుబి) పరీక్షలు రాయిసి) పరీక్షలు రాయవద్దుడి) పరీక్షలు రాయగలడు1234 6. ఇందిర అందమైనది మరియు తెలివైనది (ఏ రకపు వాక్యమో గుర్తించండి) ఎ) సంయుక్త వాక్యంబి) సంక్లిష్ట వాక్యంసి) విధ్యర్థక వాక్యండి) చేదర్థక వాక్యం1234 7. కింది వానిలో ప్రశ్నార్థకం గుర్తించండి.ఎ) నాగరాజు వస్తాడో ! రాడో !బి) నాగరాజు రావచ్చుసి) నాగరాజు వస్తాడా?డి) నాగరాజు రాగలడు1234 8. ప్రవీణ చురుకైనది మరియు తెలివైనది (ఏ రకపు వాక్యమో గుర్తించండి) ఎ) సంక్లిష్టంబి) సంయుక్తంసి) విధ్యర్థకండి) ప్రార్ధనార్థకం1234 9. అశుభ్రంగా ఉన్న వీధులను చూడండి. అశుభ్రంగా ఉన్న మనుషులను చూడండి. (రెండు వాక్యాలను కలిపిన సంయుక్త వాక్యాన్ని గుర్తించండి.)ఎ) అశుభ్రంగా ఉన్న వీధులను, అశుభ్రంగా ఉన్న మనుషులను చూడండి.బి) అశుభ్రంగా ఉన్న వీధులను, శుభ్రంగా ఉన్న మనుషులను చూడండి.సి) అశుభ్రంగా ఉన్న వీధులను, మనుషులను చూడండి.డి) వీధులను, మనుషులను అశుభ్రంగా చేయండి.1234 10. మహాత్ముల మాటలు ఆచరణతో ప్రతిబింబిస్తాయి – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.A) కనబడదుB) ప్రతిఫలించుC) తేడాD) అద్దం1234 11. ప్రవర్తన బాగుంటే అందరి మన్నన పొందుతాము – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.A) పొగడ్తB) పెత్తనంC) గౌరవంD) అధికారం1234 12. ప్రతి స్పందనకు ప్రతిస్పందన ఉంటుంది – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.A) కదలికB) నడకC) మాటD) కొట్టుకోవడం1234 13. ‘చేపలు పట్టేవారు‘ అనే అర్థానిచ్చే పదం గుర్తించండి – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.A) కుమ్మరులుB) రజకులుC) వడ్రంగిD) బెస్తవారు1234 14. విద్యార్థులు చదువుల్లో ప్రజ్ఞ కలిగి ఉండాలి – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.A) శ్రద్ధB) ఆసక్తిC) తెలివిD) ఇష్టం1234 15. మనుషులంటే నిజమైన ఆప్యాయత ఉండాలి – గీత గీసిన పదానికి అర్థం ఏమిటి?A) ద్వేషంB) ప్రేమC) ఇష్టంD) కోపం1234 16. విద్యార్థులు ప్రాతఃకాలంలో నిద్రలేచి చదువుకోవాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.A) ప్రభాతం, సూర్యుడుB) ప్రభాతం, ప్రత్యుషంC) వికర్షించేదిD) కోపగించేది1234 17. కాంతి నిచ్చువాడు భాస్కరుడు – గీత గీసిన పదానికిA) భానుడు, సోముడుB) ద్యుమణి, కుజుడుC) సూర్యుడు, ఆదిత్యుడుD) దివాకరుడు, గురుడు1234 18. ప్రతి ఒక్కరు శుభ్రము ఉండాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.A) తెలుపు, స్వచ్ఛంB) నిర్మలం, మాలిన్యంC) ప్రకాశం, గుంటూరుD) స్వచ్ఛం, మురికి1234 19. సిగ్గుపడే పనులు చేయకూడదు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.A) లజ్జ, కాజB) త్రప, తాపంC) వ్రీడ, వాడD) లజ్జ, త్రప1234 20. చెట్టు ప్రగతికి మెట్టు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.A) వృక్షం, ఋక్షంB) తరువు, తెరువుC) మహీరుహం, వృక్షంD) విటపి, అటవి1234 21. వానలు కురవాలంటే మబ్బులు రావాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.A) మేఘం, మాఘంB) మొగులు, అభ్రంC) నీరదం, నారదంD) మేఘం, అభ్రకం1234 22. గురువులు చెప్పింది వినడం అలవాటయ్యింది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.A) అధ్యాపకులు, శిష్యులుB) ఒజ్జలు, ఆచార్యులుC) గురువులు, ఒజ్జలుD) ఆచార్యులు, ఛాత్రులు1234 23. చంద్రుడు లేని ఆకాశాన్ని చూడండి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.A) భానుడు, రవిB) హిమాంశుడు, భాస్కరుడుC) చందమామ, జాబిల్లిD) సుధాంశుడు, బుధుడు1234 24. ఆకాశములో తిరిగే పక్షులను గగనములో చూడండి – గీత గీసిన పదాల పర్యాయపదాన్ని గుర్తించండి.A) అంబరముB) భానుడుC) జాబిల్లిD) తరువు1234 25. ప్రాతఃకాల భానుణ్ణి మీరు గమనించారా? – గీత గీసిన పదానికి సమానార్థకపదం గుర్తించండి.A) సాయంత్రముB) మధ్యాహ్నముC) ఉదయ కాలముD) సంధ్యా కాలము1234 26. ‘హృదయం’ వ్యుత్పత్తి గుర్తించండి.A) ఆకర్షించేదిB) హరింపబడునదిC) ఉషస్సు, సాయంత్రంD) అహర్ముఖం, రాత్రి1234 27. ‘సర్వ భూతములందు స్నేహయుక్తుడు’ – ఈ వ్యుత్పత్తికి అర్థాన్ని గుర్తించండి. పర్యాయపదాలు గుర్తించండి.A) గురువుB) తండ్రిC) మిత్రుడుD) తల్లి1234 28. “అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టేవాడు” – అనే వ్యుత్పత్తి గల పదం గుర్తించండి.A) అధ్యాపకుడుB) ఉపాధ్యాయుడుC) దేశికుడుD) గురువు1234 29. ‘ఉపాధ్యాయుడు’ పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.A) పాఠం చెప్పేవాడుB) వేదాన్ని చదివించేవాడుC) శాస్త్రము బోధించేవాడుD) గురువు1234 30. చర్యకు ప్రతిచర్య జరుగుతుంది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.A) నడవడి, పద్దతిB) కదలిక, నడకC) పూజ, పనిD) అర్చన, హోమం1234 31. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.A) పొడవు, వెడల్పుB) పుట్టుక, ఉన్నతిC) తూర్పు కొండ, పడమరD) ఉన్నతి, ప్రగతి1234 32. ‘శ్రద్ధావల్ లభతే జ్ఞానం’ అన్నారు పెద్దలు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.A) ఆసక్తి, ఆశక్తిB) నమ్మకం, భయంC) ఆదరం, ఆసక్తిD) నమ్మకం, కష్టం1234 33. మాసాలలో మార్గశిరం శ్రేష్ఠమైనది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.A) నెల, పక్షంB) మార్గశిరం, మాఘంC) త్రోవ, దారిD) నెల, వెదకుడు1234 34. మనస్సు, వాక్కు, క్రియ ఒకటిగా ఉండేవారు మహాత్ములు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.A) ధాత్వర్థం, ధాతువుB) చేష్ట, జేష్ఠC) పూజ, ధాత్వర్ధంD) ప్రాయశ్చిత్తం, దోషం1234 35. ఆలోచనా శక్తి పెరగాలంటే నిదానంగా ఉండాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.A) ఓలమి, బలంB) పార్వతి, వశిష్ఠుని కుమారుడుC) బల్లెం, బాకుD) చిల్లకోల, బాణం1234 36. నీకు మిత్రుడు పెద్ద అండగా ఉన్నాడు – గీత గీసిన పదానికి నానార్థాలు ఏవి ?A) స్నేహితుడు, నేస్తముB) సూర్యుడు, రవిC) సూర్యుడు, స్నేహితుడుD) చంద్రుడు, సూర్యుడు1234 37. దేవేంద్రుడికి గురువు హితాన్ని చెప్పాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.A) అధ్యాపకుడు, ఆచార్యుడుB) అధ్యాపకుడు, బృహస్పతిC) గురువు, శిష్యుడుD) రక్షకుడు, పాలకుడు1234 38. తోటలను పెంచుకోడానికి, అడవులను కాపాడుకోడానికి, కావలసిన జలమును సమకూర్చుకోవాలి – గీత గీసిన పదాలకు నానార్థ పదం గుర్తించండి.A) వనంB) చీడC) నీరుD) ధనం1234 39. పున్నమి చంద్రుడు వెన్నెల కురిపిస్తాడు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.A) చందురుడుB) సోముడుC) శశాంకుడుD) నెలరాజు1234 40. మన కర్మలకు సూర్యచంద్రులు సాక్షీ భూతాలు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.A) చూసేవారుB) ముద్దాయిC) సాకిD) సాకిరి1234 41. పిల్లల పట్ల కఠినంగా ప్రవర్తించకూడదు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.A) కష్టంB) కడిదిC) కటినంD) కట్టె1234 42. సడ్డ లేని విద్య ఎందుకు కొరగాదు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.A) శుభ్రంB) శాస్త్రంC) శ్రద్ధD) శిక్ష1234 43. ఉదయం ఆకాశం ప్రశాంతంగా ఉంటుంది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.A) ఒదవుB) పొద్దుC) మాపుD) సంధ్య1234 44. చట్ట సభలలో ప్రజా సమస్యల కన్నా పంతాలు ఎక్కువయ్యా యి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.A) అసెంబ్లీB) లోక్ సభC) గ్రంథD) శాస్త్రం1234 45. ఆకాశం మేఘావృతంగా ఉంది – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.A) మెయిలుB) మొయిలుC) మొగుడుD) మేగు1234 46. సరియైన ఆహారాన్ని తీసుకోవాలి – గీత గీసిన పదానికి వికృతి గుర్తించండి.A) అహారంB) ఆహారంC) ఓగిరంD) జాగరం1234 47. ఉపాధ్యాయుడు పాఠాలు చెపుతున్నాడు – గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.A) అజ్ఞB) ఒట్టC) అధ్యాపకుడుD) గురువు1234 48. సూర్యాస్తమయం పడమర వైపు జరుగును – గీత గీసిన పదానికి సంధిని గుర్తించండి.A) గుణసంధిB) సవర్ణదీర్ఘసంధిC) వృద్ధి సంధిD) యణాదేశసంధి1234 49. ‘తల్లిదండ్రులు’ పదాన్ని విడదీయుము.A) తల్లి + దండ్రిB) తల్లి + తండ్రులుC) తల్లి + తండ్రిD) తల్లి + దండ్రులు1234 50. ‘స్వతస్సిద్ధం’ సంధి పేరేమిటి?A) విసర్గసంధిB) జశ్వసంధిC) శ్చుత్వసంధిD) వృద్ధి సంధి1234 51. సూర్య + ఉదయం – సంధి పేరేమిటి?A) సవర్ణదీర్ఘ సంధిB) యణాదేశ సంధిC) వృద్ధి సంధిD) గుణసంధి1234 52. పేరున్నట్లు – విడదీయుము.A) పేరున్న + అట్లుB) పేరు + ఉన్నట్లుC) పేర + ఉన్నట్లుD) పేరి + ఉన్నట్లు1234 53. ‘ధీరురాలు’ పదాన్ని విడదీసి చూపండి.A) ధీరు + రాలుB) ధీరు + ఆలుC) ధీర + ఆలుD) ధీరా + ఆలు1234 54. ‘బాలింతరాలు’ – దీనిలో గల సంధి ఏది?A) రుగాగమ సంధిB) యడాగమ సంధిC) టుగాగమ సంధిD) ద్విరుక్తటకారాదేశ సంధి1234 55. సూర్య + ఉదయము’ – సంధి జరిగిన పిమ్మట ఏర్పడిన రూపమును గుర్తించండి.A) సూర్యోదయముB) సూర్య ఉదయముC) సూర్యాదయముD) సూర్యాస్తమయము1234 56. ఇదంతా నీ పన్నాగంలా ఉంది – గీత గీసిన పదం విడదీసి, సంధిని గుర్తించండి.A) ఇద + అంతా (అత్వ సంధి)B) ఇది + అంతా (ఇత్వ సంధి)C) ఇది + యంతా (యడాగమ సంధి)D) ఇది + ఇంతే (ఇత్వ సంధి)1234 57. సంభావనా పూర్వపద కర్మధారయ సమాసానికి కింది ఉదాహరణను గుర్తించండి.A) భయంకర తుపానుB) అసాధారణంC) చిత్తూరు జిల్లాD) తల్లిదండ్రులు1234 58. ‘ప్రజల యొక్క అభిప్రాయం’ – దీనిలోని విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి.A) కొఱకుB) యొక్కC) చేతD) వలన1234 59. “ప్రపంచం యొక్క శాంతి” లోని విభక్తిని గుర్తించండి.A) షష్టీB) చతుర్టీC) తృతీయాD) పంచమీ1234 60. సాధారణం కానిది – సమాసం పేరేమిటి?A) అవ్యయీభావB) రూపకంC) ద్వంద్వD) నఞ్1234 61. ‘చెత్తకుండీ’ – దీనికి విగ్రహవాక్యాన్ని గుర్తించండి.A) చెత్త యొక్క కుండీB) చెత్త యందు కుండీC) చెత్త కొఱకు కుండీD) చెత్తలో కుండీ1234 62. ప్రజల యొక్క అభిప్రాయము – సమాస పదంగా కూర్చండి.A) ప్రజాభిప్రాయముB) ప్రజ అభిప్రాయముC) ప్రజల అభిప్రాయముD) ప్రజలు, అభిప్రాయములు1234 63. మర్యాద మన్ననలు – ఇది ఏ సమాసమో గుర్తించండి.A) బహుజొహిB) ద్విగుC) ద్వంద్వముD) షష్ఠీ తత్పురుషము1234 64. ‘ప్రాతఃకాల భానుడు’ – విగ్రహవాక్యాన్ని గుర్తించండి.A) ప్రాతఃకాలము, భానుడు .B) ప్రాతఃకాలము నందు భానుడుC) ప్రాతఃకాలమైన, భానుడుD) ప్రాతఃకాలమున ఉదయించేవాడు1234 65. సాధారణం కానిది ఈ రోజుల్లో ఏమీ లేదు – సమాస పదం గుర్తించండి.A) ఆసాధారణంB) అసాధారణంC) సాధారణంD) అసధరణం1234 66. ఈ వేసవి తాపం మండుచున్న నిప్పుల కొలిమియా అన్నట్లున్నది – దీనిలోని అలంకారాన్ని గుర్తించండి.A) ఉపమాB) ఉత్ర్ఫేక్షC) రూపకD) శ్లేష1234 67. చంద్రుడు వెండి తునకలాగా ఆకాశంలో వేలాడుతున్నాడు – దీనిలోని అలంకారాన్ని గుర్తించండి.A) శ్లేషB) వృత్త్యనుప్రాసC) ఉపమాD) యమకం1234 68. మీరు స్వేచ్ఛగా మీ పనులు చేసుకొనవచ్చును – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.A) మీరు స్వేచ్ఛగా మీ పనులు చేసుకొంటారు.B) మీరు స్వేచ్ఛగా మీ పనులు చేసుకోవచ్చు.C) మీరు మీ పనులు చేసుకోగలరు.D) మీరు మీ పనులు చేయండి1234 69. మీ గతి యెంత ఉభయభ్రష్టమైనదో చూచుకొంటిరా – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.A) మీగతి ఎంత ఉభయభ్రష్టమైందో చూసుకున్నారా?B) మీగతెంత ఉభయభ్రష్టం అయ్యిందో చూసుకుంటారా?C) మీగతి ఎంత ఉభయభ్రష్టం అవుతుందో చూసుకోండి.D) మీగతి ఉభయభ్రష్టమైనదో చూసుకోవాలి.1234 70. ‘కాకంబు రాయంచల్గోనా ?’ – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.A) కాకము రాజహంస కారుB) కాకి రాజహంస అవుతుందా?C) కాకి రాయంచ కానే కాదుD) కాకం రాయంచ కాదు1234 71. ‘నేనెన్నో పుస్తకాలు రాశాను’ – ఈ కర్తరి వాక్యానికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.A) నేనెన్నో పుస్తకాలు రాయబడ్డాయిB) నా చేత పుస్తకాలను రాయబడ్డాయిC) నాచేత ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయిD) నేను ఎన్నో పుస్తకాలను రాయగలను1234 72. ‘పుస్తకం వ్రాసే అర్హత ఉన్నదని ఆమెచే నిరూపించ బడింది’ – ఈ కర్మణి వాక్యానికి కర్తరి వాక్యాన్ని గుర్తించండి.A) పుస్తకం వ్రాయగల అర్హత ఉందని నిరూపించావుB) పుస్తకమును వ్రాసే అర్హత ఉన్నదని ఆమె నిరూపించిందిC) పుస్తకము వ్రాసే అర్హత ఆమెకు ఉందని నిరూపించారుD) ఈ పుస్తకం వ్రాసే అర్హతను నిరూపించింది1234 73. “అలాగా !” అని అన్నాడు నందగోపుడు – ఈ ప్రత్యక్ష కథనానికి పరోక్ష కథనాన్ని గుర్తించండి.A) ‘అలాగా’ అని అన్నాడు నందగోపుడుB) అలాగేయని అన్నాడు నందగోపుడుC) అలాగని అన్నాడు నందగోపుడుD) ఇలాగా! అని అన్నాడు నందగోపుడు1234 74. “నేనొక్కడినే అదృష్టవంతుడినా ?” అన్నాడు జంఘాల శాస్త్రి – దీని పరోక్ష కథనాన్ని గుర్తించండి.A) తానొక్కడినే అదృష్టవంతుడినా అని జంఘాల శాస్త్రి అడిగాడు.B) నేనొక్కడినే అదృష్టవంతుడినా యని ప్రశ్నించాడు జంఘాల శాస్త్రి.C) తాను ఒక్కడూ అదృష్టవంతుడిని కానని జంఘాల శాస్త్రి అన్నాడు.D) అందరూ అదృష్టవంతులే అని జంఘాల శాస్త్రి అన్నాడు.1234 75. ఇది సరయింది – వ్యతిరేక వాక్యం గుర్తించండి.A) ఇది సరైందిB) ఇది సరయింది కాదుC) సరయింది కాదుD) అది సరయింది కాదు1234 76. చిన్న పాపకు అలా చేయమని చెప్పలేదు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.A) చెప్పారుB) అలా చేయమని చెప్పారుC) చిన్నపాపకు అలా చేయమని చెప్పారుD) చెప్పలేదు1234 77. మిమ్మల్ని ఊహించుకుంటారు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.A) మిమ్మల్నే ఊహించుకుంటారుB) ఊహించుకోరుC) ఊహేD) మిమ్మల్ని ఊహించుకోరు1234 78. “నేను చిత్రాన్ని చూస్తున్నాను’ – ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి.A) నేను చిత్రాన్ని చూడలేదుB) నేను చిత్రాన్ని చూడటం లేదుC) నేను చిత్రాన్ని చూడనుD) నేను చిత్రాన్ని చూడబోను1234 79. ‘యాత్రల వలన ఫలము లేదు’ – ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి. (S.A. II – 2018-19)A) యాత్రల వలన ఫలితం లేదుB) యాత్రల వలన ఫలము ఉందిC) యాత్రల వలన ఫలం అనవసరంD) యాత్రలు లేకుండా ఫలం లేదు1234 80. పుస్తక రచనను పూర్తి చేయడానికి నెలరోజుల వ్యవధి కావాలి – దీని వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి.A) పుస్తక రచనను పూర్తి చేయడానికి నెలరోజుల వ్యవధి అవసరంB) పుస్తక రచనను పూర్తి చేయడానికి నెలరోజుల వ్యవధి ఎందుకు?C) పుస్తక రచనను పూర్తి చేయడానికి నెలరోజుల వ్యవధి అక్కర్లేదుD) పుస్తక రచనను నెలరోజుల్లో పూర్తి చేస్తాను1234 81. ‘నన్ను మీరు క్షమింపవలయును. మఱియెప్పుడైన ఈ సభ తిరుగుజేసికొనుడు’ – ఈ వాక్యాలతో ఏర్పడిన సంక్లిష్ట వాక్యాన్ని గుర్తించండి.A) నన్ను మీరు క్షమించి, మటియెప్పుడైన ఈ సభ తిరుగు జేసికొనుడుB) నన్ను మీరు క్షమించండి. ఈ సభ తిరిగి చేసుకోండిC) నన్ను మీరు క్షమిస్తే మరియొకసారి ఈ సభ పెట్టుకోండిD) నన్ను మీరు క్షమింపవలసింది. మఱియొకసారి ఈ సభ తిరుగజేసుకోండి1234 82. ‘మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది’ – ఇది ఏ రకమైన సంక్లిష్ట వాక్యం?A) శత్రర్థకంB) అప్యకంC) విద్యర్థకంD) చేదర్థకం1234 83. సీత సంగీతం, నృత్యం నేర్చుకుంటున్నది – ఇది ఏ రకమైన వాక్యం?A) సామాన్య వాక్యంB) సంయుక్త వాక్యంC) సంక్లిష్ట వాక్యంD) మహా వాక్యం1234 84. ‘వర్షాకాలంలో వానలు పడితే పంటలు పండుతాయి’ – గీత గీసిన పదం ఏ ప్రక్రియకు చెందింది?A) క్వార్థకంB) శత్రర్థకంC) చేదర్థకంD) ప్రశ్నార్థకం1234