7TH CLASS TELUGU CHAPTER-11 సీత ఇష్టాలు

Welcome to your 7TH CLASS TELUGU OLD SYLLABUS CHAPTER-11 సీత ఇష్టాలు

Full Name
Email
Phone Number
Location
1. గోపి నిజాయితీపరుడు, తెలివైనవాడు (ఇది ఏ రకమైనవాక్యం)
ఎ) సామాన్యవాక్యం
బి) సంక్లిష్ట వాక్యం
సి) సంయుక్తవాక్యం
డి) అసామాన్యవాక్యం
2. చాలా సేపు టి.వి చూడొద్దు (ఏ వాక్యమో గుర్తించండి)
ఎ) నిషేదార్థక
బి) ఆశ్చర్యార్థక
సి) విధ్యర్థక
డి) హేత్వర్థక
3. కింది వాటిలో ఆశ్చర్యార్థక వాక్యాన్ని గుర్తించండి.
ఎ) ఆహా ! ఎంత బాగుందో !
బి) నీ పేరేమిటి?
సి) అన్నం తిను
డి) తరగతిలో మాట్లాడరాదు
4. రవి పాఠం చదివి నిద్రపోయాడు. (ఏ రకపు వాక్యమో గుర్తించండి)
ఎ) సంయుక్త వాక్యం
బి) అప్యర్థకం
సి) సంక్లిష్ట వాక్యం
డి) ప్రార్ధనార్ధకం
5. కింది వాక్యాల్లో అనుమత్యర్థక వాక్యాన్ని గుర్తించండి.
ఎ) రసాభాస చేయకండి
బి) నీవు ఇంటికి వెళ్లవచ్చు
సి) అక్క చెప్పేది విను
డి) నిండు నూరేళ్లు వర్థిల్లు
6. కింది వాటిలో సరైన ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించండి.
ఎ) సెలవు ఇవ్వండి ?
బి) పరీక్షలు రాయవచ్చు !
సి) ఎవరా పసిడి బొమ్మ?
డి) తిన్న వెంటనే చదువుకో !
7. రామయ్యగారు కథలను అలవోకగా రాస్తారు.
ఎ) చక్కగా
బి) బాగుగా
సి) స్వేచ్ఛగా
డి) తేలికగా
8. నేను వేసిన తారాజువ్వ అంతరిక్షాన్ని తాకింది.
ఎ) నేలను
బి) ఆకాశాన్ని
సి) సముద్రాన్ని
డి) రాకెట్ ను
9. జా చైతన్యంలో బుర్రకథ కీలకపాత్ర వహించింది.
ఎ) ప్రధాన పాత్ర
బి) రహస్య పాత్ర
సి) విశేష పాత్ర
డి) చిన్నపాత్ర
10. పైడితో ఆభరణాలు చేస్తారు.
ఎ) ఇనుము
బి) బంగారం
సి) అభ్రకం
డి) వెండి
11. దంపతులు గుడికి వెళ్ళారు.
ఎ) అక్కాచెల్లెళ్ళు
బి) మామా అల్లుళ్ళు
సి) భార్యాభర్తలు
డి) అన్నదమ్ములు
12. భూమిలో బీజం నాటాలి.
ఎ) శాఖ
బి) పత్రం
సి) ఫలం
డి) విత్తనం
13. సంగతి అందరికి తెలుసు.
ఎ) విషయం
బి) విరామం
సి) విచిత్రం
డి) సంపద
14. భారత సమరం అద్భుతం.
ఎ) పొందు
బి) యుద్ధం
సి) వారి
డి) జలం
15. ‘భారతమాతకు జయము – సరస్వతి తల్లిని చల్లగా చూడు’ – ఈ వాక్యాలలో సమానార్ధక పదాలు గుర్తించండి.
ఎ) భారత, మాత
బి) మాత, తల్లి
సి) మాత, సరస్వతి
డి) జయము, చూడు
16. ‘మహిళలకు మంగళం – స్త్రీలకు మేలు చేయండి’ – ఈ వాక్యాల్లో సమానార్థక పదాలు గుర్తించండి.
ఎ) మంగళం, మేలు
బి) మహిళలు, స్త్రీలు
సి) స్త్రీలు, మంగళం
డి) మేలు, స్త్రీలు
17. పాత గాథలు అయ్యాయి. కొత్త కథలు చెబుదాం – 2 ఈ వాక్యాలలో సమానార్థక పదాలు గుర్తించండి.
ఎ) పాత, కొత్త
బి) గాథలు, కథలు
సి) అయ్యాయి,
డి) గాథలు, కొత్తవి
18. అందరికి మేలు జరగాలి – పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) హితం, సన్నిహితం
బి) మంచి, శుభం
సి) పుత్తడి, పురోగామి
డి) మంచి, కీడు
19. పైడితో ఆభరణం చేయించారు – పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) తొలి, పదిల
బి) కనకం, కారు
సి) బంగారం, పుత్తడి
డి) రజతం, కాంస్యం
20. దంపతులు వచ్చారు – పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) నవదంపతులు, అక్కాచెల్లెళ్ళు
బి) భార్యాభర్తలు, శివపార్వతులు
సి) నలుదిశలు, ఆలుమగలు
డి) భార్యాభర్తలు, ఆలుమగలు
21. అందరికి మేలు కలగాలి – పర్యాయపదాలను గుర్తించండి.
ఎ) కళ్యాణం, కనికరం
బి) పసిడి, పాపం
సి) తమకం, తామరసం
డి) మంచి, శుభం
22. రాజు రాజ్యం పాలించాడు – పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) సచివుడు, సామరం
బి) నృపతి, పృథ్వీపతి
సి) రంజితం, రంగం
డి) నటన, బరము
23. మా ఇంట్లో దీపము వెలిగించారు – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) దీపం
బి) దివ్వె
సి) వెలుగు
డి) దివ్యము
24. ఇటు చూడరా సన్నాసి – గీత గీసిన పదానికి, ప్రకృతిని గుర్తించండి.
ఎ) యతి
బి) సన్యాసి
సి) పరివ్రాజకుడు
డి) ముని
25. శాస్త్ర విజ్ఞానము లేనిదే దేశ ప్రగతి సాగదు – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) విజ్ఞత
బి) విద్య
సి) పాండిత్యము
డి) విన్నాణము
26. ఈ బొమ్మ చాలా బాగుంది – గీత గీసిన పదానికిప్రకృతిని గుర్తించండి.
ఎ) బామ్మ
బి) బ్రహ్మ
సి) బమ్మా
డి) బొరుసు
27. పుణ్యం పొందాలి – వికృతి పదం గుర్తించండి.
ఎ) పునుము
బి) పున్నెం
సి) పనుము
డి) పునిము
28. అక్షరం నేర్వాలి – వికృతి పదం గుర్తించండి.
ఎ) అప్పరం
బి) అచ్చరం
సి) అచ్ఛరం
డి) అక్కరం
29. విన్నాణము పొందాలి – ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) విజ్ఞానం
బి) విద్యానం
సి) విన్నేనం
డి) విన్యకం
30. శాస్త్రం చదవాలి – వికృతి పదం గుర్తించండి.
ఎ) శాసము
బి) శాసనం
సి) సస్త్రము
డి) చట్టం
31. అందరు ప్రయాణం చేయాలి – వికృతి పదం గుర్తించండి.
ఎ) ఎయణం
బి) పయనం
సి) పాయణం
డి) పాయనం
32. సిరి పొందాలి – ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) స్త్రీ
బి) సీరి
సి) శ్రీ
డి) శిరి
33. కొత్త నీకు వచ్చింది.
ఎ) నవీనం
బి) పాత
సి) ఆధునిక
డి) చెడు
34. రామాయణం మనకు తొలికావ్యం.
ఎ) మలి
బి) మధ్యమ
సి) అంతిమ
డి) కడలి
35. శ్రీరాముడు ఉత్తముడు.
ఎ) నిపుణుడు
బి) మధ్యముడు
సి) అధముడు
డి) చిలుడు
36. మనం శత్రువులకు సహితం కీడు తలపెట్టరాదు – గీత గీసిన పదానికి వ్యతిరేకపదాన్ని గుర్తించండి.
ఎ) హాని
బి) చెడు
సి) మేలు
డి) ధర్మం
37. సీత ఇష్టాలు తెలుసుకోవాలి – గీత గీసిన పదానికి వ్యతిరేకపదాన్ని గుర్తించండి.
ఎ) కష్టాలు
బి) అనిష్టాలు
సి) ఇష్టం లేనివి
డి) అస్పష్టాలు
38. బుద్ధిమంతులకు తప్పక జయము కల్గుతుంది – గీత గీసిన పదానికి వ్యతిరేకపదాన్ని గుర్తించండి.
ఎ) అజయము
బి) విజయము
సి) అపజయము
డి) అభ్యుదయము
39. అబద్ధాలు చెప్పడం మహాపాపము – గీత గీసిన పదానికి వ్యతిరేకపదాన్ని గుర్తించండి.
ఎ) పాపరహితం
బి) పుణ్యము
సి) అపాపము
డి) ధర్మసహితం
40. దేశం ముందుకు వెళ్ళాలి.
ఎ) అగాధం
బి) వెనుక
సి) మధ్య
డి) అంతరాళం
41. ప్రజలు సుఖం పొందాలి.
ఎ) మంచి
బి) ఆనందం
సి) వినోదం
డి) దుఃఖం
42. రాముడు బలంగా ఉన్నాడు.
ఎ) సబలం
బి) విబలం
సి) ప్రతిబలం
డి) దుర్బలం
43. పల్లెటూరు అందాలు మంచి మజాగా ఉంటాయి – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) పల్లె + టూరు
బి) పల్లెటు + ఊరు
సి) పల్లె + ఊరు
డి) పల్లెటూ + రు
44. ప్రధానోపాధ్యాయుడు సీతన్నగారు వచ్చారు – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) ప్రధాన + ఉపాధ్యాయుడు
బి) ప్రధాన + వుపాధ్యాయుడు
సి) ప్రధానోప + అధ్యాయుడు
డి) ప్రధాన + ఊపాధ్యాయుడు
45. చిన్నక్క బడికి వెళ్ళింది – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) ఇత్వసంధి
బి) అత్వసంధి
సి) ఆమ్రేడితసంధి
డి) ద్విరుక్తటకారసంధి
46. ‘నాయకురాలు‘ చెప్పింది – గీత గీసిన పదం ఏ సంధి ?
ఎ) టుగాగమసంధి
బి) అత్వసంధి
సి) రుగాగమసంధి
డి) ద్విరుక్తటకారసంధి
47. అంతా రసాభాస అయ్యింది – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) గుణసంధి
బి) వృద్ధి సంధి
సి) సవర్ణదీర్ఘసంధి
డి) అత్వసంధి
48. అభ్యున్నతి సాధించాలి – దీనికి విడదీయడం గుర్తించండి.
ఎ) అభై + ఉన్నతి
బి) అభి + ఉన్నతి
సి) అభా + యున్నతి
డి) అభ + ఉన్నతి
49. ఈడున్న పిల్ల వచ్చింది – ఇది ఏ సంధి?
ఎ) త్రికసంధి
బి) అత్వసంధి
సి) యడాగమసంధి
డి) ఉత్వసంధి
50. క్రింది వానిలో అత్వసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) విద్యాలయం
బి) మాటలన్ని
సి) మీరిక్కడ
డి) సీతమ్మ
51. గుణసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) గుణైక
బి) దినోత్సవం
సి) సురైక
డి) దినావారం
52. క్రింది వానిలో తెలుగు సంధి రూపం గుర్తించండి.
ఎ) చక్కనమ్మ
బి) సురేంద్రుడు
సి) రామాయణం
డి) కుష్ఠిక
53. ‘లవకుశులు‘ – గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
ఎ) ద్విగు సమాసం
బి) ద్వంద్వ సమాసం
సి) అవ్యయీభావ సమాసం
డి) బహుహ్రీహి సమాసం
54. ‘నాలుగు రాళ్ళు‘ – గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
ఎ) ద్విగు సమాసం
బి) ద్వంద్వ సమాసం
సి) బహువ్రీహి
డి) కర్మధారయ సమాసం
55. మనం పుణ్యఫలం పొందాలి – గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) పుణ్యమందు ఫలం
బి) పుణ్యము యొక్క ఫలం
సి) పుణ్యం కొరకు ఫలం
డి) పుణ్యతతో, ఫలం
56. క్రింది వానిలో ద్వంద్వ సమాసమునకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) నెలరాజు
బి) చతుర్ముఖుడు
సి) తల్లిదండ్రులు
డి) నాలుగు వేదాలు
57. స్వరాజ్య సమరం సాగించాలి – ఇది ఏ సమాసం?
ఎ) సప్తమీ తత్పురుష
బి) ద్వితీయా తత్పురుష
సి) తృతీయా తత్పురుష
డి) చతుర్డీ తత్పురుష
58. నాలుగు రాళ్ళు సంపాదించాలి – దీనికి విగ్రహ వాక్యం గుర్తించండి.
ఎ) నాలుగు కొరకు రాళ్ళు
బి) నాలుగుసు రాళ్ళు
సి) నాలుగు సంఖ్యగల రాళ్ళు
డి) నాలుగులా రాళ్ళు
59. శత్రువు యొక్క నాశనం జరగాలి – సమాస పదం గుర్తించండి.
ఎ) శత్రపలాయనం
బి) నాశన శత్రు
సి) శాత్ర నాశనం
డి) శత్రు నాశనం
60. మానవ జన్మ సర్వశ్రేష్ఠమైనది – గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) షష్ఠీ తత్పురుష
బి) ప్రథమా తత్పురుష
సి) బహుజొహి
డి) కర్మధారయం
61. ‘అల్లరి చేయవద్దు’ – ఇది ఏ రకం వాక్యం?
ఎ) విధ్యర్థక వాక్యం
బి) నిషేధార్థక వాక్యం
సి) ప్రార్థనార్థక వాక్యం
డి) సామర్థ్యార్థక వాక్యం
62. మానవులు ప్రకృతిని ఆస్వాదించాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) మానవులు ప్రకృతిని ఆస్వాదించకూర
బి) మానవులు ప్రకృతిని ఆస్వాదింపకపోవచ్చు
సి) మానవులు ప్రకృతిని తప్పక ఆస్వాదించాలి
డి) మానవులు ప్రకృతిని తక్కువగా ఆస్వాదించాలి
63. చంద్రుడు క్రమంగా పెరుగుతున్నాడు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది?
ఎ) చంద్రుడు మాత్రమే పెరుగకూడదు
బి) చంద్రుడు క్రమంగా పెరగడం లేదు
సి) చంద్రుడు క్రమంగా పెరుగకూడదు
డి) చంద్రుడు కొంత పెరుగకూడదు
64. వర్షాలు వచ్చాయి. చెరువులు నిండలేదు – దీనికి సంయుక్త వాక్యం గుర్తించండి.
ఎ) వర్షాలు రాకపోవడంతో చెరువులు నిండలేదు
బి) వర్షాలు వస్తేనేగాని చెరువులు నిండవు
సి) వర్షాలు వచ్చాయి కాని చెరువులు నిండలేదు
డి) వర్షాలు రావడంతో చెరువులు నిండలేదు
65. కృష్ణుడు కూర్చున్నాడు. త్రాసు లేవలేదు – దీనికి సంయుక్త వాక్యం ఏది?
ఎ) కృష్ణుడు కూర్చున్నాడు గాని త్రాసు లేవలేదు
బి) కృష్ణుడు కూర్చున్నందువల్ల త్రాసు లేవలేదు
సి) త్రాసు, కృష్ణుడు పైకి లేవలేదు
డి) త్రాసు లేవలేదు, కృష్ణుడు లేవలేదు
66. చంద్రుడు మిమ్ములను దీవించుగాక – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అభ్యర్థక వాక్యం
బి) ధాత్వర్థక వాక్యం
సి) ఆశీర్వార్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
67. రవి చక్కగా పాడగలడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అప్యర్థక వాక్యం
బి) సామర్థ్యార్థక వాక్యం
సి) హేత్వర్థక వాక్యం
డి) ధాత్వర్థక వాక్యం
68. నన్ను అనుగ్రహించండి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థ వాక్యం
బి) సామర్థార్థక వాక్యం
సి) ప్రార్థనార్థక వాక్యం
డి) తద్ధర్మార్థక వాక్యం
69. బాగా చదవడం వల్ల మార్కులు వచ్చాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అప్యర్థక వాక్యం
బి) ఆశీర్వార్థక వాక్యం
సి) తద్ధర్మార్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
70. ‘సీత అన్నం తిని బడికి వెళ్ళింది’ – ఇది ఏ రకం వాక్యం?
ఎ) సామాన్యవాక్యం
బి) సంయుక్తవాక్యం
సి) సంక్లిష్ట వాక్యం
డి) మహావాక్యం
71. ‘సీత అన్నం తిన్నది కాని బడికి వెళ్ళలేదు’ – ఇది ఏ రకం వాక్యం?
ఎ) ప్రశ్నార్థక వాక్యం
బి) సందేహార్థక వాక్యం
సి) విధ్యర్థక వాక్యం
డి) సామార్థ్యార్థక వాక్యం
72. బుర్రకథను అందరు వినాలి – ఇది ఏ విభక్తి ప్రత్యయం?
ఎ) సప్తమీ విభక్తి
బి) షష్ఠీ విభక్తి .
సి) చతుర్థి విభక్తి
డి) ద్వితీయా విభక్తి
73. పెద్దలు పనికి వెళ్ళాలి – ఇది ఏ విభక్తి ప్రత్యయం?
ఎ) ప్రథమా విభక్తి
బి) సప్తమీ విభక్తి
సి) ద్వితీయా విభక్తి
డి) షష్ఠీ విభక్తి
74. నామవాచకానికి బదులుగా వాడే భాషాభాగం గుర్తించండి.
ఎ) ప్రత్యయం
బి) నామవాచకం
సి) సర్వనామం
డి) క్రియ
75. తందనా ! భళా ! తందనా నీ – ఇది ఏ భాషాభాగం?
ఎ) క్రియ
బి) నామవాచకం
సి) సర్వనామం
డి) అవ్యయం
76. క్రింది వానికి మధ్యమ పురుష ప్రత్యయం గుర్తించండి.
ఎ) వాడు
బి) నీవు
సి) నేను
డి) మేము
77. మీరు బడికి వెళ్ళారు – ఇది ఏ పురుష ప్రత్యయం?
ఎ) ఉత్తమ పురుష
బి) మధ్యమ పురుష
సి) ప్రథమ పురుష
డి) అధమ పురుష

Leave a Comment