5th telugu ( 1.కొండవాగు 2.జయ గీతం )

Welcome to your 5th telugu ( 1.కొండవాగు 2.జయ గీతం )

.
..
..
క్రింది వాటిలో సరైనది
1. చెరుకుపల్లి జమదగ్ని శర్మ యొక్క కలం పేరు చెరుకుపల్లి
2. జమదగ్ని శర్మ గారి రచనల్లో పిల్లల మనస్తత్వ చిత్రణ చక్కగా కనిపిస్తుంది
3. ఈయన కర్నూలు జిల్లా లో జన్మించాడు
4.ఏది కాదు
క్రింది వాటిలో జమదగ్ని గారి రచన కానిది
1. ధర్మదీక్ష
2.అన్నదమ్ములు
3.మహోదయం
4. గువ్వా గోరింక
క్రింది వాటిలో సరికానిది
1.జయ గీతం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం దేశభక్తి
2.జయ గీతం అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ పాట
3.1,2
4.ఏది కాదు
కింది వానిలో సరైనది కానిది
1. కొండవాగు అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం పిల్లల మనస్తత్వం
2. కొండవాగు అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ లేఖ
3.1,2
4 ఏది కాదు
క్రింది గేయ పాదాలను వరుస క్రమంలో అమర్చండి
1. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో
2. నిను మోచె ఈ తల్లి కనక గర్భమున
3. ఏ మంచి పూవులన్ ప్రేమించినావో
4. జనియించినాడవి స్వర్గ ఖండమున
1.1234
2.1243
3.1432
4.2341
క్రింది వాటిలో సరైనది
1. కామదేనువు అనగా సకల కోరికలు తీర్చే గోమాత
2. మేట అనగా వర్షం లేదా వరద వల్ల ఇసుక అంతా ఒకచోట చేరడం
3. సంధ్య వేళ - ఉదయం పూట
4.1,2
ఈ క్రింది వాటిలో సరైన వరుస క్రమం లో ఉన్న గీత పాదం
1. ప్రియ బోధి నీడ అయి
2. మనిషి మనిషిగా బ్రతుకుటే
3. అంత్య అగ్ర భేదముడిపి
4. జాతికి నిష్కల భారత
కిందివాటిలో సరైనది
1. కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి
2. కొండవాగు అనే పాఠ్యాంశం లేఖ అనే ప్రక్రియ కు సంబంధించినది
3. కొండవాగు అనే పాఠ్యాంశంలో లేఖ రాసినది వెంకట్
4. వనభోజనాలు ఎక్కువగా కార్తీకమాసంలో చేసుకుంటారు
1.123
2.124
3.134
4.1234
క్రింది వానిలో సరైనది
1. జగతి - ప్రపంచము
2. సమత - సమానత్వం
3. యోద్ధా - యోధుడు
4.మర్మం - రహస్యం
1.123
2.234
3.124
4.1234
క్రింది వాటిలో సరికాని జత
1.గబ గబ - వేగంగా
2. చూడ చక్కగా - అందంగా
3. ధగ ధగా - మెరవడం
4.ఏది కాదు
క్రింది వాటిలో సరైనది
1. వీరన్న పొలం వెళ్ళాడు అతడు మామిడికాయలు కోశాడు.
ఈ వాక్యంలో 3 నామవాచకాలు 1 సర్వనామం ఉంది
2. దివ్య బడి కి వెళ్ళింది ఆమె పరీక్ష రాసి ఉంది
ఈ వాక్యంలో రెండు నామవాచకాలు ఒక సర్వనామం ఉంది
3.12
4.ఏది కాదు
క్రింది గేయ పాదాలను వరుసక్రమంలో రాయండి
1. భూమి సమస్త పీడిత జన దుర్గ శాంతి తథాగత
2. నవ భారత సంవిధాన ధర్మ పథక నిర్మాత
3. జయ మానవ మందార జయ భారత భాస్కర
4. జయ జయ జయ అంబేద్కర జయ దళిత జన స్వర
1.1234
2.1324
3.1432
4.4321
కింది వాటిలో సరికాని జత
1. భాస్కర - సూర్యుడు
2. పథకం - ప్రణాళిక
3. భువి - భూమి
4. ఏదీ కాదు
ప్రజాస్వామ్య .....,ప్రాణమైన సంఘర్శీ అని జయ గీతం లో అంబేద్కర్ గారి గురించి పేర్కొన్నారు
1.ధర్మానికి
2మర్మానికి
3. కర్మానికి
4.జాతికి
క్రింది గీత పాదం లోని పదాలను వరుసక్రమంలో పెట్టండి
1.పోసి
2.జీవము
3.చిగురింప చేసి
4. రాళ్లకు
5.మ్రోగల్లను
1.43215
2.42153
3.43125
4.41235
కిందివాటిలో సరైనది
1. భీం రావ్ రాంజీ అంబేద్కర్ 1891 లో జన్మించారు
2. అంబేద్కర్ గారి తల్లి పేరు భీమా భాయి
3. అంబేద్కర్ గారు తన మొదటి పి.హెచ్.డి ని 1916 లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లో పూర్తి చేశారు
1.12
2.13
3.23
4.123
క్రింది వాటిని సరిగ్గా చప్పరిస్తే జాతీయాలు గా మారుతాయి
1. రూపు అ.జన్మ
2.అంధ. ఆ.పోసి
3. జీవం. ఇ.మాపు
4. కారణ. ఈ .కారం
1.4123
2.4321
3.4312
4.3412
క్రింద గీత పాదాలను వరుస క్రమంలో అమర్చండి
1. ప్రజాస్వామ్య ధర్మానికి ప్రాణమైన సంఘర్షి
2. జగతికి స్వేచ్ఛ సమత సౌభ్రాత్రములను కూర్పగా
3. జన్మమెల్ల పోరాడిన జన గణ విప్లవ యొద్ధా
4.జాతీయ సమైక్యానికి మతాతీత రాజ్యానికి
1.1234
2.2341
3.4213
4.4123
నవ భారత సంవిధాన........ తర్వాత వచ్చే పదాలను గుర్తించండి ( అంబేద్కర్ పాఠ్యాంశంలో )
1. జయ దళిత జన స్వర
2. జయ భారత భాస్కరా
3. దుఃఖ శాంతి తథాగత
4. ధర్మ పథకం నిర్మాత
జన్మ మెల్ల ...... జనగణ విప్లవ యోద్దా
1. పాడిన
2.పొగడిన
3.పోరాడిన
4.నలిగిన
..

Leave a Comment