Welcome to your 6th Class - Telugu(Old)

క్రింది వాటిలో సరికాని జత
క్రింది వాటిలో సరిఅయిన జతలు
1.తొలకరి చిరుజల్లులు - జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి
2.ఏమవుతుందో చెప్పండి - నాళం కృష్ణారావు .
3.లడ్డూ  బాధ  - మహీధర నళినీమోహన్
4.బాల భీముడు -  మువ్వ రపు ఆనందరావు
క్రింది వాటిలో పాత్రలకు సంబంధించి సరికాని జతలు
1.కుంతీదేవి, దుర్యోధనుడు - బాల భీముడు
2.రజిని, గోపి - సీసా భూతం
3. శారదా టీచర్ ,విజయలక్ష్మి టీచర్  - ఆరోగ్యమే మహాభాగ్యం
4.ప్రజ్ఞ ,రహీం తాత -  బంగారు పాప
క్రింది వాటిలో లో సరి కానిది
1.పట్టము - అధికారం
2.ఒనరు - ఇంపు
3.చెడుగుడు - కబడ్డీ
4.నుసాములు -తినే పదార్థం
క్రింది వాటిలో సరైనది
క్రింది పద్య పాదాలను వరుస క్రమంలో అమర్చండి
1.పాల నిచ్చు చెట్లు పూలు పూచు
2. పరహితము కంటే పరమార్ధము ఉన్నదా
3.పరుల కొరకు నదులు  ప్రవహించు ,గోవులు
4.లలిత సుగుణ జాల తెలుగు బాల
Your new question!
క్రింది వాటిలో సరికానిది
1.స్వాతంత్రపు జెండా అనే గేయాన్ని రచించినది
2.దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి జన్మస్థలం పశ్చిమగోదావరి జిల్లాలోని పిఠాపురం దగ్గర చంద్రపాలెం అనే గ్రామం
3.సాహిత్య విమర్శ ఇతని రచన
4.ఇతను కళాప్రపూర్ణ మరియు పద్మభూషణ్ బిరుదులు పొందెను
క్రింది వాటిలో సరికాని జత
క్రింది వాటిలో సరికాని వాక్యం
1.భాషా ధ్వనులకు సంబంధించిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల అంటారు 
2.ఆ అనేది ఒక ధ్వని తెలిపే గుర్తు 
3.క్క ' లో 3 ధ్వనులు గలవు
4." క్ష్మీ " లో 3 ధ్వనులు కలవు
క్రింది వాటిలో సరికాని జత
1. ప్రపంచాన్ని రక్షించే జ్ఞానాన్ని భారతదేశం సంరక్షిస్తుంది - " శ్రీ అరవిందులు "
2.తల్లిదండ్రులు ,వృద్ధులు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారిని రక్షించడం పిల్లల బాధ్యత - " అంబేద్కర్ "
3.త్యాగం సేవ ఇవే భారతీయులకు మహోత్సవ ఆదర్శాలు - " స్వామి వివేకానంద "
4.ఓర్పు ను మించిన గొప్ప ప్రార్థన మరొకటి లేదు - " గౌతమ బుద్ధుడు "
క్రింది వాటిలో సరైనది
1.జారిన గుండె అనే పాఠం లో ఉన్న పాత్ర - "చెంగల్రాయుడు "
2. జారిన గుండె అనే పాఠ్యాంశాన్ని రచించినది - " మధురాంతకం రాజారాం "
3. " కమ్మ తెమ్మెరలు " అనే రచన చేసింది - " మధురాంతకం రాజారాం "
4 . మధురాంతకం రాజారాం రచనలు రష్యన్ ,ఫ్రెంచ్ స్పానిష్ భాష లోకి అనువాదమయ్యాయి
జారిన గుండె అనే పాఠ్యాంశానికి సంబంధించి సరికానిది
1.చెంగల్రాయుడు పీలేరు సమీపంలో నివసించేవాడు
2.ఇతనికి ముగ్గురు సంతానం
3.తన కూతురు మంగంపేటలో ఉండేది . కానీ ప్రస్తుతం అక్కడ లేరు
4.తన కూతురు ఇద్దరు కొడుకులు పనులు లేక వలస వెళ్లారు .కానీ ,మిలటరీ లో చేరాలనుకున్న ఒక కొడుకు మాత్రం తన వద్దే ఉన్నాడు
క్రింది వాటిలో సరైనది
1. ఇసయం - విషయం
2.జాబు - ఉత్తరం
3.తీర్థమాడటం - కాన్పు కావడం
4.దచ్చనంగా -. ఇన్ సౌత్ సైడ్
వర్ణమాల కు సంబంధించి సరైన అంశం
1. హ్ర స్వాల - సంఖ్య 6
2. ధీర్ఘాల సంఖ్య - 7 .
3.పరుషాల సంఖ్య - 5
4 అల్ప ప్రాణాల సంఖ్య -5
క్రింది వాటిలో సరైనది
1.య,ర,ల, వ, ళ - అంతస్థాలు
2 శ,స, ష,హ. - ఊష్మాలు
3 .గ,స, డ,ద,వ - సరళాలు
4.మహా ప్రాణాలు - వర్గయుక్కులు
క్రింది వాటిలో సరికాని వాక్యం
1 త్యాగం అనే పాఠం ఆరవ తరగతి పాఠ్యపుస్తకంలో ఉపవాచక పాఠం
2.విక్రమార్కుడు మొసలి నుండి ఒక వ్యక్తిని కాపాడిన సంఘటన - వింధ్య పర్వతాల వద్ద జరిగింది
3.శ్రీదత్తుడు విక్రమార్కుడికి ఇచ్చిన కానుక - బొంత
4.శ్రీ దత్తు డి ఆశ్రమానికి వెళ్ళే దారిలో భయంకరమైన రాక్షసులు ఎక్కువ
క్రింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి
1 .మురిపెంబున జుంటీగలు
2. పరహితము లేని సంపద
3.మరి కుడవక గూర్చు తేనె మార్గము
4 . ధర నెవ్వడు గూర్చేనేని దక్కక పోవున్
క్రింది వాటిలో సరైన వరుసక్రమంలో రాయబడిన పద్యపాదం
క్రింది వాటిలో సరికాని జత
క్రింది వాటిలో సరికాని జత
1. జుంటీగలు - గుడ్డి ఈగలు.
2. అలుగు - భాణం
3.జగడం - తిట్టడం
4.తనువు - చెట్టు
క్రింది వాటిలో నామవాచకం, విశేషణం, సర్వనామం, క్రియ ,అవ్యయం, వరుసగా
1. కానీ
2. చదవలేదు
3.నల్లని
4. ఆదోని
5 .అతడు
క్రింది వాటిలో నామవాచకం, విశేషణం, సర్వనామం, క్రియ ,అవ్యయం, వరుసగా
1.పేరుకు బదులుగా వాడేది
2.లింగ వచన విభక్తులు లేనిది
3.పేరును తెలిపేది సర్వ
4.సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది
5.పనిని తెల్పే మాట
క్రింది వాటిలో సరికాని వాక్యం
1.పని పూర్తయింది అని తెలిపే క్రియలను సమాపక క్రియలు అంటారు 
2.పని పూర్తి కాలేదు అని భావాన్ని ఇచ్చే క్రియలు అసమాపక క్రియలు
3.రెండు వాక్యాలకు సమ ప్రాధాన్యం కలిగిన వాక్యాలు సంశ్లిష్ట వాక్యం
4.క్రియ ఉన్నా లేకపోయినా ఒకే ఒక భావాన్ని ప్రకటించే వాక్యాలనే సామాన్య వాక్యాలు అంటారు
క్రింది వాటిలో సరైనది
1.లఘుపతనకము - కాకి
2.హిరణ్య కం - జింక
3.మంథరకం - ఎలుక
4.చిత్రాంగుడు - తాబేలు
క్రింది వాటిలో క్రింది డైలాగులు స్నేహ బంధం అనే పాఠ్యాంశంలో పేర్కొనబడిన వరుస క్రమంలో అమర్చండి
1.నువ్వు ఎవరివి ? ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? - మంథరకం
2.చిత్రాంగా... భయపడకు ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులం ,ఇప్పుడు నువ్వు కూడా కలిసావు -మంథరకం
3. ఏం కొంప మునిగి పోయిందని వచ్చావు నువ్వు ? మేం వస్తూనే ఉన్నాం కదా..! - హిరణ్యకం
4. మిత్రమా..! నా జీవితంలో ఇంతవరకూ ఎన్నో అపాయాలు వచ్చాయి- చిత్రాంగుడు
క్రింది వాటిలో సరికానిది
ఎలుకమ్మ పెళ్లి అనే పాఠంలో మూషిక బాలిక పెళ్లి కోసం బ్రహ్మయ్య చూసిన సంబంధాలు వరుసగా
1.మేఘుడు 2.సూర్యుడు 3.వాయువు 4.మూషిక రావు 5.పర్వతం
మ్రోగిన గంటలు పాఠానికి సంబంధించి సరైన వాక్యం
1. ఇది ఒక గేయ కథ
2.దీనిని రచించినది - జంధ్యాల పాపయ్య శాస్త్రి
3.ఈ పాఠ్యాంశం " కరుణశ్రీ " అనే రచన నుండి తీసుకోబడింది
4.ఈ పాఠం లోని గుడిగంటలు ప్రతి శివరాత్రికి మ్రోగేవి
క్రింది వాటిలో సరికాని వాక్యం
1.గిరి అనగా కొండ 
2.సత్ప్రవర్తన అనగా మంచి ఆరోగ్యం 
3.గాయం, కాయం అనునవి ప్రాస పదాలు
4." ఏమంటివి " అనునది ఇకార సంధికి ఉదాహరణ
క్రింది వాటిలో సరైన వాక్యం
1.మేము సైతం అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ
- " లేఖ "
2.మేము సైతం అనే పాఠ్యాంశంలో లేఖ రాసింది -
" లింగమ్మ "
3.లింగమ్మ తాత పేరు నారాయణ
4. మేము సైతం అనే పాఠ్యాంశం సమాజ సేవకు సంబంధించింది
క్రింది వాటిలో అకార సంధి కి సంబంధించనిది
క్రింది వాటిలో లో సరి కానిది
1.ఉగాది అనేది ప్రకృతి సంబంధమైన పండుగ 2.ఏరువాక పున్నమి వ్యవసాయ సంబంధమైన పండుగ
3.విజయదశమి మత సంబంధమైన పండుగ
4 అట్లతద్ది సాంఘిక సమావేశాలతో కూడి ఆనందించే పండుగ 5.గుణదలలో మేరీమాత ఉత్సవాలు జనవరి 6 ,7 ,8 తేదీల్లో జరుగుతాయి
6. భారా షహీద్ దర్గా కడప లో కలదు
క్రింది వాటిలో సరి కానీ వాక్యం
1 భాగవతుల సదాశివ శంకర శాస్త్రి కలంపేరు ఆరుద్ర
2. ఇతని జన్మస్థలం విజయనగరం.
3. సినీవాలి ఇతని రచన
4.1995 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ పొందారు
క్రింది వాటిలో సరైన వరుస
1.రామకథయే రక్తి
2. భారతములో యుక్తి
3.భాగవతమున భక్తి
క్రింది వాటిలో సరికానిది
1.కీర్తి అనే పదానికి వికృతి కీర్తి
2.శక్తి అనే పదానికి వికృతి భక్తి
3.సముద్రం అనే పదానికి వికృతి సంద్రం
4 అత్యానందం అనేది యడాగమ సంధికి ఉదాహరణ
క్రింది వాటిలో సరైనది
1.అదిగదిగో గోడ ,గోడ పక్కన నీడ,నీడలో కోడెదూడ అనునది వృత్యానుప్రాస అలంకారం
2. గుండెలో శూలమ్ము గొంతులో శల్యము కూళతో స్నేహమ్ము అనునది అంత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ
3. కాకి కోకిల కాదు కదా అనునది వృత్యానుప్రాసము
4. లచ్చి పుచ్చకాయ తెచ్చింది అనునది అంత్యానుప్రాస అలంకారం
క్రింది వాటిలో సరైనది
1.పూరి అంటే గడ్డి
2.వాగ్రూప భాష అనగా రాసే భాష
3.మన భాషలు అనే పాఠ్యాంశంలో భారతీ వాళ్ళ మామయ్యకు ఆరు భాషలు వచ్చు
4.మనదేశంలో ఉన్న భాషల సంఖ్య 1652
క్రింది వాటిలో సరైన వాక్యం
1.లిపి రాయబడిన వస్తువులు వరుసగా బంకమట్టి బిళ్లలు,చెట్లు, బండలు ,ఇటుకలు ,భూర్జ పత్రాలు
2. తాటాకుల మీద ఘంటం తో రాసేవారు
3. తాళ పత్రం అనగా తాటాకు
4. లిపిలేని భాషలు కూడా కలవు
క్రింది వాటిలో సరైన వాక్యాలు ఎంచుకోండి
1.వారెవ్వా అనేది ఆశ్చర్యార్థక పదం
2.పులి గాండ్రింపు అనేది భాషకు సంబంధించినది కాదు
3.ఇతర భాష వాక్యాలను చూసి వాక్ అది ఏ భాషలో ఉన్నాయో చెప్పగలగడం ప్రశంశ కు సంబంధించినది
4. హరికథ అనేది భాషకు సంబంధించినది
క్రింది వాటిలో వేరుగా ఉన్నది
క్రింది వాటిలో నేషనల్ బుక్ ట్రస్ట్ నుండి స్వీకరించబడిన సరస వినోద కథలు
క్రింది వాటిలో సరికాని జత
1. స్వాతంత్రపు జెండా గేయం
2.త్యాగం - అద్భుత కథ
3.కళ్ళుండీ చూడలేక - ఆత్మకథ 
4.మధువనం - ప్రాచీన పద్యం
క్రింది వాటిలో ఇతివృత్తాల కు సంబంధించి సరికాని జత
1.మేము సైతం - సామాజిక స్పృహ 
2.నేనైతే - సృజనాత్మకత 
3.మన మహనీయులు - వీరగాథలు 
4.ఓ కూనలమ్మ - బాషా అభిరుచి
క్రింది వాటిలో ఒక సరికాని జత
క్రింది వాటిలో సరికానిది
పాఠ్యపుస్తకం లో ఉండే కృత్యాల క్రమం
1.ప్రశంశ ,సృజనాత్మకత, పదజాలం , ప్రాజెక్టు పని
2.పదజాలం, సృజనాత్మకత, ప్రాజెక్టు పని ,ప్రశంస
3.పదజాలం, సృజనాత్మకత, ప్రశంశ ,ప్రాజెక్టు పని 
4.పదజాలం ,ప్రశంశ, సృజనాత్మకత ,ప్రాజెక్టు పని
క్రింది వాటిలో సరికాని జత
1.వాసి అనగా కీర్తి 
2.లంఘించు అనగా పై నుంచి దూకటం
3.మర్కటం అనగా పిల్లి
4. నళిని దళం అనగా తామరాకు
క్రింది వాటిలో సరైనది
1.కూళ అంటే చెడ్డవాడు
2.ఘోష అంటే అరుపు
3 తనర్చు అంటే ఎక్కువ కావడం .
4.ఆఘ్రాణించు అంటే వాసన చూడడం
క్రింది వాటిలో సరికాని వాక్యం
1.కడప కర్నూల్ సరిహద్దులో కుందేరు నది పారుతున్న ప్రదేశానికి రేనాటి సీమ అని పేరు 
2.నరసింహారెడ్డి జన్మించిన గ్రామం రూపనగుడి 
3.ఇతని కన్నతండ్రి జయరామి రెడ్డి 
4.ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుడి భుజం ఒడ్డే ఓబన్న
క్రింది వాటిలో సరైన వాక్యం
1. కన్నెగంటి హనుమంతు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి
2.బ్రిటిష్ సైన్యం కాల్పులు జరిపినప్పుడు 24 గుండ్లు దూసుకెళ్లాయి
3.ఇతను పుల్లరి సత్యాగ్రహం నడిపాడు
4 కాల్పులు జరిగిన తర్వాత కూడా గంటన్నరసేపు బ్రిటిష్ వాళ్ళతో వాగ్వివాదం చేశాడు
క్రింది వాటిలో సరేగాని వాక్యం .
వన మెల్ల గాసి చేయగా
వన పాలకు లేగుదెంచి వడి కోపముతో

పై పద్యం ఏ చందస్సులో రాయబడింది
బంగారు నీలో చాలా శక్తి ఉందమ్మా అని తాతయ్య అన్నాడు.
నాలో చాలా శక్తి ఉంది .
నేను ఏం కావాలి అనుకుంటే అది చేయగలను .
నా మాటలు వింటుంటే మీకు నవ్వు వస్తుందా ?
మీ ఇష్టం నవ్వితే నవ్వండి .
నా ఆలోచనలు నాకు ఉన్నాయి

అనే వాక్యాలు ఈ పాఠం లోనివి
వానమామలై వరదాచార్యులు గారి రచన కానిది
హెలెన్ కెల్లర్ కు సంబంధించి సరికానిది.
ఇదివరలో సరికానిది